Listen to this article

జనం న్యూస్ 16 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

స్తీకక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రారంభించారు. జిల్లాలోరి ఎస్‌.కోట, విజయనగరం డిపోల నుంచి 131 బస్సులు ఈ పథకానికి వినియోగిస్తున్నారు. రోజుకు 12 వేల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
అనంతరం విజయనగరం నుంచి గజపతినగరం వరకు మహిళతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. స్తీ సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.