

జుక్కల్ ఆగస్టు 16 జనం న్యూస్
రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. జుక్కల్ మండలము మాదాపూర్ హంగర్ గా మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్నా మల్లన్న వాగు పొంగి పొర్లాడంతో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర మాదాపూర్ మల్లన్న వాగు దగ్గర వెళ్లి రాకపోకలు నిలిపివేశారు. మాదాపూర్ చెండేగౌ హా oగర్గా ప్రజలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు రాకపోకలు నిలిచిపోయాయి