Listen to this article

జనం న్యూస్,ఆగస్టు16, అచ్యుతాపురం:

అచ్యుతాపురం విద్యుత్ శాఖలో విశేష ప్రతిభ చూపి ఉత్తమ సేవలు
అందించినందుకు గానూ భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మరియు హో మంత్రి అనిత చేతుల మీదగా అచ్యుతాపురం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ఎం శ్రీనివాసరావు ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల విద్యుత్ శాఖ ఉద్యోగులు
కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.