

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి లోని కోర్టు ఎదురుగా ఉన్న ముత్తు మారమ్మ జాతర సందర్భంగా ఆలయ ధర్మకర్త స్వామి ఏలుమలై ఆహ్వానం మేరకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముత్తు మారెమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ధర్మకర్త స్వామి ఏ లుమలై ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని శాలువాతో ఘనంగాసన్మానించారు.ఆయన వెంట వైస్ ఎంపీపీ నాయన పల్లి అనుదీప్, మహిళా మండల అధ్యక్షురాలు పల్లె మాధవి,ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి,యూత్ లీడర్ పల్లె గ్రీస్మంత్ రెడ్డి,చొప్పా నరసింహారెడ్డి,బూసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి,గుండు మల్లికార్జున్రెడ్డి,నూకా నాగేశ్వర్ రెడ్డి, ఉమ్మడిశెట్టి సుధాకర్, పొదిలి దేవి, తదితరులు పాల్గొన్నారు.