Listen to this article

జనం న్యూస్ నవాబుపేట :- నవాపెట్ మండల ఉత్తమ ఎంపిడిఓ గా ఎన్నికైన జయరాం నాయక్ ఈ సోమవారం చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్, నవాపెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పలువురు మాట్లాడుతూ ఇలాగే ఉద్యోగ వృత్తిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఇంకా ఎన్నో ఉత్తమమైన అవార్డులు అందుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చకాల్ పల్లి మాజీ సర్పంచ్ శేఖర్ . చౌడాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ .మండల సీనియర్ నాయకులు .రాజేందర్ రెడ్డి .వెంకటయ్య.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము.యువ నాయకులు విజయ్ నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు