

జనం న్యూస్ 27 జనవరి (భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)= భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున ఊర చెరువు ( దొరచెరువు) అభివృద్ధి కోసం ఆరు తారీకు ఒకటవ నెల అర్జీ సమర్పించి ఫిర్యాదుల విభాగంలో ప్రజావాణిలో కాసిపేట రవి ఇచ్చిన దరఖాస్తును ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులు పత్రిక ప్రకటనలో ప్రచురింప చేసిన పాత్రికేయులకు పేరుపేరునా ధన్యవాదాలు చెరువు పైన వార్త వచ్చిన అనంతరం స్పందించిన అధికారులు27 సోమవారం రోజున ఇరిగేషన్ అధికారులు ఏ ఈ, నాగ శిల్ప, డి ఈ, బి శారద అధికారులు చెరువును పరిశీలింప చేశారు, అనంతరం మీడియా మిత్రులకు అధికారులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు