

జుక్కల్ జనవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని సోమవారం రోజున మైథిలి మంగళ కార్యాలయంలో శ్రీ వాసవి విద్యానికేతన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాల పైన అవగాహన కల్పిస్తూ మార్చిలో వస్తున్న బోర్డ్ ఎగ్జామ్ గురించి అధైర్య పడకుండా ఉండాలని అన్నారు ఇటి కార్యక్రమంలో పాఠశాల కరస్పండెంట్ ఉమాకాంత్ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ డైరెక్టర్ శశికాంత్ స్నేహ యాదవ్ పండరి తదితరులు ఉపాధ్యాయులు ఉన్నారు.