Listen to this article

శంకరపట్నం మండలం జనం న్యూస్ 37 కొత్తగట్టు శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో హుజరాబాద్ మండలం మందాడిపల్లి గ్రామానికి చెందిన మాందాడి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.మొలంగూర్ ఎక్స్ రోడ్ నర్సరీ నుండి కూరగాయల మొక్కలను తీసుకెళ్తుండగా కొత్తగట్టు గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళింది. సంఘటన స్థానిక చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నేరుగా విలపించుతుండడంతో స్థానికులను కలిసివేసింది.స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమో చేసుకున్నారు.మృతదేహాన్ని పోస్ట్మార్టంకై హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.