జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అమలాపురం విచ్చేయుచున్నారు గనుక మాల సంఘాలు నాయకులు మాలల జేఏసీ నాయకులు కార్యకర్తలు అందరూ రావలసిందిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ పిలుపునిచ్చారు, రేపు అనగా 20/08/2025 బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం ఎంపీడీవో ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ గారు అమలాపురం ఎంపీడీవో ఆఫీస్ లో 10 గంటలకు రివ్యూ కార్యక్రమం జరుగుతుంది మీ యొక్క సూచనలు సలహాలు ఇచ్చి మాలల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము.


