ఆరుగురు అరెస్ట్…
జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లాలి తండాలో గంగమ్మ టెంపుల్ లో మంగళవారం నాడు పేకాట ఆడుతున్న ఆరుగురుని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూపాయలు 1000 నగదు,2 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్ ను సీజ్ చేసి వారి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.


