Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20

తర్లుపాడు మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెలుగు క్రాంతి కుమార్ మార్కాపురం లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మాల, శాలువాతో సత్కరించారు, తన మీద నమ్మకంతో సొసైటి చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో తర్లుపాడు మండల అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసులు,జనసేన నాయకులు సిద్ధం కృష్ణ వేణి, మిర్యాల వాసవి, గంజరపల్లి మహేష్, గుంటు మోషే,పఠాన్ కరీముల్లా, కొండెబోయిన సునీల్, మువ్వా సురేష్,వన్నెబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు