Listen to this article

జనంన్యూస్. 20. సిరికొండ. ప్రతినిధి.

సిరికొండ మండల కేంద్రం లోని రావుట్ల గ్రామం లో నీరు వాడకం గురించి రైతు లతో అవగాహనా సదస్సు
రైతులు తమ పొలంలో పైపును 15 సెంటీమీటర్ల వరకు. రెండు ఎడంలో రంధ్రాలు చేసుకొని జల్లెడ మాదిరి తయారు చేసుకొని దీనిని పొలము గట్టునుండి ఒక్క మీటర్ దూరం వరకు రంద్రాలు భూమికి సమాంతరంగా మునిగిపోయేటట్టు అమర్చుకుని భూ ఉపరితలం నుండి ఐదు సెంటీమీటర్ల వరకు నీరు కిందికి పడిపోయినప్పుడు ఐదు సెంటీమీటర్లు మాత్రమే నీటిని అందించాలని రైతులకు సూచించారు ఈ పద్ధతి పాటిస్తే నీటి వృధాను అరికట్టడంతో పాటు వరి పంట నుండి వెలువడే మితిన్ వాయు వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించి మునగ తెలియచేయకుండానే పర్యవరాన్ని కాపాడుకోవడంతోపాటు 15% నుండి 30% దిగుబడిని సాధించవచ్చు క్షేత్రస్థాయిలో అవగాహనతో పాటు రైతులకు ఏ డబ్ల్యు డి పైపులు ఉచితంగా అందజేశారు ఇంకా పైపులు కావలసిన రైతులు సిరికొండ మండల కమ్యూనిటీ ఫెసిలిటీ వై. శ్రీకాంత్ ను సంప్రదించవలెను నెంబర్. 9533893886 మరియు వరి సాగులో నూతన యాంత్రికరణ పద్ధతులను డ్రం సిడర్ సిడ్జిల్లార్ గురించి అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కమ్యూనిటీ ప్రెసిరేటర్ వై శ్రీకాంత్ మరియు రావూట్ల గ్రామ రైతులుపాల్గొన్నారు.