

జనం న్యూస్ బద్రి కారంపూడి మండలం, గాదెవారిపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గాదెవారిపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ దోర్నాల బ్రాహ్మరెడ్డి, ఉప సర్పంచ్ ఆశo నరసింహారెడ్డి, విప్పర్ల ఆంజనేయులు కోనతం.అంజిరెడ్డి. పసుపులేటి.రాంబాబు.పాశం చిన్న ఆంజనేయులు మాస్.బరంకుల బద్రి. జనార్ధన్.ఆలిచేట్టి బోజ్జయ్య. పాశం చిన్న శ్రీనివాసరావు.పోట్ల శ్రీనివాసరావు. గాడిపతి ఆంజనేయులు అందరూ పాల్గొన్నారు మరియు పశు వైద్యాదికారి డా||బి. సాల్మన్ సింగ్ గారు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణి చేశారు. అందులో భాగంగా పశు వైద్య సిబ్బంది మరియు బి. బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు..