

జనం న్యూస్ జనవరి 28( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతరామ రాజు జిల్లా. కొయ్యురు మండలం లో కొత్తగా మంజూరైనా. అంగన్వాడీ కేంద్రములకు ఎంపికైన ఆయాలకు సోమవారం ఉత్తర్వులు . జారీ చేశారు. అయితే ఐ సి డి ఎస్. సీనియర్ అసిస్టెంట్ కె.వి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఆయాలకు. జాయినింగ్ అవ్వడానికి. ఉత్తర్వులు ఐ సి డి ఎస్ కె. వి. ప్రవీణ్ కుమార్. ఆధ్వర్యంలో. అందజేయడం జరిగింది.