

జుక్కల్ ఆగస్టు 21 జనం న్యూస్
అకాల వర్షాలకు దెబ్బతిన్న గోద్మేగం ఖంబాపూర్ మధ్యలో ఉన్న బ్రిడ్జి పైనుండి వాటర్ ప్రవహించడం వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి ని రోడ్డుని పరిశీలించడానికి వచ్చిన జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అరుణతార గారు పంచాయతీ రాజ్ మరియు మిషన్ భాగీరథ అధికారులతో సమస్యల పైన మాట్లాడి వెంటనే మరమ్మత్తులు చేయించాలని అధికారులకు చెప్పడం జరిగింది అదేవిధంగా నష్టపోయిన రైతులకు నాష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ అధికారులకు చెప్పడం జరిగింది ఇందులో పిట్లం మండల అధ్యక్షులు సాయి రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి రాము గారు , ప్రధాన కార్యదర్శిలు రాజు మరియు దేవేందర్ ,ఉపాధ్యక్షులు సాయి గొండా గారు ,ఈశ్వర్ ,కృష్ణ రెడ్డి ,గ్రామ ప్రజలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

