

జనం ఆగస్టు 22 చిలిపి చెడు మండలం ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షులు మల్కానీ నగేష్ మాట్లాడుతూ స్కావెంజర్రోడ్ డ్యామేజ్, గార్బేజ్ డిస్పోజల్ ను విషయంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలమైన కారణంగా సేవ్ హైదరాబాద్ – చలో సెక్రటరేట్ కార్యక్రమానికి వెళ్తున్నారని ముందస్తుగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాగేష్ అన్నాడు. ఇప్పటికైనా నిద్రమత్తులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కావెంజర్రోడ్ డ్యామేజ్, గార్బేజ్ డిస్పోజల్ ను విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు ఈ కార్యక్రమంలో మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.