

( జనం న్యూస్ 22 ఆగస్టు ప్రతినిధి, కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని ఎన్నో సంవత్సరాల నుండి మండల ప్రజలకు బస్ షెల్టర్ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు, భీమారం ప్రెస్ క్లబ్ నుండి పత్రికల్లో ప్రకటించిన తీరును గమనించిన కాంగ్రెస్ నాయకులు పోడేటి రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిని శ్రీకాంత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వద్ద శుక్రవారం రోజున ప్రస్తావించగా త్వరలోనే బస్ షెల్టర్ కు విశాఖ ట్రస్ట్ ద్వారా పూర్తి చేస్తామని, గనుల,కార్మిక శాఖ, మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి, హామీ ఇచ్చారు,
