Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 21

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేధ్రం లో ఈ రోజు పనుల జాతర కార్యక్రమం లో బాగంగా మల్టీ పర్పస్ వ్ర్కర్లకు సన్మానం మరియు పశువుల శెడ్లకు గొర్ల శెడ్లకు శంకు స్థాపన చేయడం 2025 సంవత్సరం లో మంజూరైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో అన్ని గ్రామాలలో పశువుల షెడ్లు , గొర్ల షెడ్లు మరియు కమ్యూనిటీ సోక్ పిట్ లు మార్కింగ్ ఇచ్చి ప్రారంభించడం జరిగింది.ఈ రోజు మండలం లోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఎక్కువ రోజులు పని చేసిన ఉపాధి హామీ లబ్దిదారు నకు, ఎక్కువ రోజు లు పని చేసిన దివ్యాంగుల నకు, ప్లాంటేషన్ పని లో ఎక్కువ రోజు లు పని చేసిన వారికి, వర్కర్ ను సన్మానించడం జరిగినది. బీర్పూర్ గ్రామ పంచాయతీ నందు జరిగిన కార్యక్రమం లో ఎంపిడిఓ,బీమేష్ ప్యాక్సు ఛైర్మన్ రాంచెందర్ రావ్ మాజీ ఎంపీపీ మసర్తి రమేష్ ,ఎపిఓ ఈసీ మరియు పంచాయతీ కార్యదర్శి నరేష్ మాజి ఉప సర్పంచ్ హరీష్ సైండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు