

జనం న్యూస్ జనవరి 27 కాగజ్నగర్ మండలం కోసినీ గ్రామంలో ప్రజల మీద పక్షపాతం చూపెడుతున్న ఎమ్ ఎ సలీం సెక్రెటరీ తొలగించాలని మరియు అర్హులైన వారికి రీ సర్వే చేసి ఇందిరమ్మ ఇల్లులు ఇతర పథకాలు ఇవ్వాలి అర్హులు అయిన లిస్టు ని గ్రామపంచాయతీకి అతికించాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని కోసినీ గ్రామ పటేల్ వసాకే హన్మంతు కాగజ్నగర్ దళిత యువజన సంఘం మండల సెక్రెటరీ కందుకూరి వెంకటస్వామి మైనారిటీ మండల నాయకుడు ఎండి మబ్బుల్ మరియు గ్రామ ప్రజలు అందజేశారు.