జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చిన్న గోవలంక వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ కోరాటి నరసింహ మూర్తి ఆర్ఎంపి డాక్టర్ ఆకస్మికంగా మరణించినారు వారి కుటుంబాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పితాని బాలకృష్ణ పరామర్శించి వారి కుమారుడు శ్రీ కోరాటి వాసు ని మరియు వారి సోదరులను కుటుంబ సభ్యులను పరామర్శించి నరసింహ మూర్తి లేని లోటు పార్టీకి ఎంతో లోటని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వైయస్సార్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని పితాని బాలకృష్ణ హామీ ఇచ్చారు వీరి వెంట మండల కోఆప్షన్ సభ్యులు కురాటి శ్రీకృష్ణ ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరాంప్రసాద్ ఇంజరం ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి సుంకరపాలెం ఎంపీటీసీ గుత్తుల శ్రీను కన్వీనర్ పేయ్యల కొండబాబు కోరుకొండ నరసింహమూర్తి మోర్త వెంకటరమణ కోరుకొండ ప్రేమ్ కుమార్ కాశి రాంబాబు రేవు అప్పారావు కురాటి సాగర్ వినకోటి శ్రీరామ్ సరేలే చిన్న రాజా పళ్ళ సరయ్య కోరుకొండ రాజు తదితరులు పాల్గొన్నారు



