Listen to this article

జనం న్యూస్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హనుమకొండ జిల్లాలో కోల్వాయి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి మాధవరెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట రాష్ట్ర కాన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవి కిరణ్ శాయంపేట మండల అధ్యక్షులు నరహరి శెట్టి రామకృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…