

రిపోర్టర్ బాలాజీ.
ఈరోజు పాల్వంచ టౌన్ మరియు మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యల పట్ల రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా నిర్వహించి ఏవో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం,మల్లెల శ్రీరామ్ మూర్తి గార్లుమాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరతను తగ్గించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని రైతులందరికీ యూరియాను సరఫరా చేయాలని, రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరావు, మల్లెల రవిచంద్ర, పట్టణ అధ్యక్షులు మంతపురి రాజ్ గౌడ్, మాజీ ఎంపీపీ సరస్వతి, మాజీ వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య,జిల్లా మహిళా నాయకురాలు సింధు తపస్వి, పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, జిల్లా నాయకులు డిష్ నాయుడు, భూక్యా చందు నాయక్, నన్నే బోయిన వీరభద్రం, ఆర్ వి రమణ, ఎక్స్ ఎంపీటీసీ వజ్జా వీరయ్య, కరాటే అఖిల్,వీర్రాజు, సంపత్ రెడ్డి, రంజిత్, హర్ష, ఉదయ్ భాస్కర్, కొండలరావు,రాంబాబు,
