

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- ఫిబ్రవరి 04వ తేదీ నుంచి జరిగే శ్రీ శ్రీ శ్రీ భోగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవానికి ఈరోజు మంగళవారం నాడు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం ను రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ శ్రీ శ్రీ భోగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేసిన కుంఫుణీపురం గ్రామ ప్రజలు
ఈ కార్యక్రమంలో కుంకుణీపురం గ్రామ ప్రజలు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.