

జనం న్యూస్, సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, ఆగష్టు 29,
సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, బస్వాపురం గ్రామంలో, విగ్నేశ్వర ట్రేడర్స్ లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా. బస్వాపూర్ గ్రామంలో టాక్టర్ యూనియన్. వారి సహాయ సహకారాలతో, గ్రామంలో ఐదు సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలలో ఏర్పాటు. చేసిన కెమెరా లను హుస్నాబాద్ ఏసిపి.యస్. సదానందం, చేతుల మిదగా ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో. హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్,కోహెడ ఎస్ఐ అభిలాష్, పాల్గొనడం జరిగింది. ఏ సి పి ఎస్ సదానందం, మాట్లాడుతు ప్రతి గ్రామంలో,ప్రతి ఇంటి వద్ద,గ్రామం కూడలిలో సిసి కెమెరాలను తప్పకుండా ఏర్పరుచుకోవాలని. ఒక్క సీసీ కెమెరా వంద మంది. పోలీసులతో సమానం అని తెలుపడం జరిగింది, సీసీ కెమెరాలు సహకరించిన టాక్టర్ యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది, ఈ కార్యక్రమంలో, టాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్, ఎడబోయిన సత్తయ్య,మాజీ ఎంపీటీసీలు. కొక్కుల రమేష్, కోక్కుల సురేష్,
మంకాల అంజయ్య, ప్రవీణ్ గౌడ్, గంపా ఐలయ్య,బాలరాజ్, కిట్టు, రాజిరెడ్డి, తిరుపతి గౌడు, సంపత్, ఎల్లం, మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది,