Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలంలో పేట గడ్డ వీధి యందు చెన్నకేశవ స్వామిగుడి దగ్గర వినాయక చవితి పురస్కరించుకొని తోట కేదారినాథ్ బాబు మరియు జట్టి జగదీష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పల్లె సుబ్రహ్మణ్యం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య జనసేన పార్టీ నాయకుడు గురువి గారి వాసు అడ్వకేట్నరసింహులు అడ్వకేట్ సుబ్రమణ్యం జంగం శెట్టి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మస్తాన్ రాయల్ అరుణ్ పాండే రాజేష్ శీను ప్రసాదు పేట గడ్డ వీధి యువత పాల్గొన్నారు