

జనం న్యూస్ ఆగస్టు 29:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో 28/08/2025నా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడివో కార్యాలయంలో ప్రదర్శించిన్నట్లు ఎంపీవో శివచరణ్ శుక్రవారం తెలిపారు. ప్రదర్శన లో ఉన్నా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే నేడు దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 31/08/2025 నాటికి పరిష్కారించ బడుతుందని, తుది జాబితాను సెప్టెంబర్ 02నా విడుదల చేయనున్నాట్లు అయన తెలిపారు.