Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 30

గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ధర దిశగా పరుగులు పెట్టిన భూముల ధరలు కానీ ప్రభుత్వంలో కనీసం ఆడపిల్ల పెళ్లికి అమ్ముదాం అన్నా కొనే నాథుడు లేడు లక్షలాది కుటుంబాలు రియల్ ఎస్టేట్ ఏజెంటుగా ఉపాధి కొనసాగుతుంటే ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ల భూముల అమ్మక ఉపాధి కోల్పోయారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ సంగం ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కుటుంబాలు రోడ్డు మీద పడకముందే రాష్ట్ర అభివృద్ధి కొరకు రెవెన్యూ ఆదాయం కొరకు రెవెన్యూ నువ్వు నాశనం చేస్తే డాక్యుమెంట్ రైటర్స్ గాని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లు కానీ మండలాలు కానీ మీ సేవలు కానీ కిరాయిలు కట్టలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంగం అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ చిలుకపల్లి శ్రీశైలం , కావేలి అనిల్ కుమార్ , సున్నపు వెంకటేశం, మొహమ్మద్ ఫస్యుద్దిన్, బీడకన్య ప్రకాష్, మహమ్మద్ ఇమ్రాన్, జహీరాబాద్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, మా జీవనాన్ని, కొనసాగాలంటే, తెలంగాణలో, భూములు అమ్మడం గాని కొనడం గాని జరగాలి, రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వారు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు జీవన ఉపాధి లేకుండా జీవితం గడవడం కష్టం అవుతుంది కనీసం ఎవరన్నా అప్పు అడుగుతే కూడా ఇవ్వడం లేదు కొందరి ఏజెంట్లు ఆవేదన తెలిపారు