

(జనం న్యూస్ 30 ఆగస్టు, ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండoలోని శనివారం రోజున నరసింగాపూర్ గ్రామపంచాయతీలో సబ్ స్టేషన్ నిర్మాణం కొరకై స్థలానికి సరిహద్దులు నిర్వహించారు, . సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల చుట్టుపక్కల గల నాలుగు ఐదు గ్రామాలకు అధికలోడు తగ్గి నిరంతరాయంగా కరెంటు సరఫరాకు అనుకూలంగా ఉంటుందని విద్యుత్ శాఖ సివిల్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ సర్వర్ నాగరాజు. ఏ ఈ, బి శంకర్ లైన్ ఇన్స్పెక్టర్ రాజమల్లు అన్నారు ఈ కార్యక్రమంలో దాంపూర్ ఎంపిటిసి పెద్దల రూప బాపు జంగిల్ గట్టయ్య, కొక్కుల నరేష్, , బాలాజీ తదితరులు పాల్గొన్నారు.