Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన, ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షులు, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ పుట్టినరోజు వేడుకలు చెయ్యేరు లో శనివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వివిధ గ్రామాల కూటమి నాయకులు, అబిమానులు మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో సత్కరించారు. ఈ కార్య కమంలో ఎపి ఆక్వా డైరెక్టర్ విత్తనాల బుజ్జి, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్,మండల టిడిపి మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, గెద్దనపల్లి సర్పంచ్ దంతులూరి కృష్ణంరాజు, నాయకులు జంగా శ్రీనివాస్, కొండేటి చినబాబు, కాయల బలరామ్, వాసంశెట్టి రాజేశ్వర రావు, నంద్యాల వెంకటేశ్వర రావు, గుత్తుల సూర్య మహాలక్ష్మి,వంగా మల్లిఖార్జున రావు, కముజు లక్ష్మీరమణరావు, నామా వెర్రిబాబు, త్సవటపల్లి నారాయణ స్వామి, మోర్త గాంధీ బాబు, కాశి జ్యోతి బాబు, చీకురుమెల్లి చక్రధర్, ఈలి కాశి, యనమదల వెంకట రమణ, లక్ష్మణ్, గిడ్డి చంటి, సుబ్రహ్మణ్యం, పులపకూర గాయుడు, యువగళం నాయకులు కాండ్రేకుల సత్య ప్రసాద్ సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.