

జనం న్యూస్ ఆగష్టు 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని తహసీల్దర్ కార్యక్రమంలో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిమజ్జన సమయంలో డీజే వినియోగం నిషేధం అని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఎదుట 13 మంది డీజే నిర్వాహకులను బైండోవర్ చేశారు గణేశుని నిమజ్జనం జరగబోయే సమయం డీజే లకు అనుమతి లేదని ఎవరైనా వినియోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అని అదేవిధంగా మద్యం సేవిస్తూ నిమజ్జనంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పరమేశ్వర్ సూచించారు…..