Listen to this article

జనంన్యూస్.01.సిరికొండ.

రూరల్ సిరికొండ మండలం లోని తాళ్ల రామడుగు గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశానుసారంతో తాళ్ల రామడుగు.గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది కర్కా రమ 20000 తాళ్ల లలిత 19000 లక్కం రమ్య 13500 చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాకారం సంతోష్. కుందేళ్ళ శ్రీనివాస్. చింతపండు పెద్ద గంగారం. అశుభ శశి కిరణ్.లక్కం సురేష్. చింతపండు దాసు. కర్కా నర్సయ్య.ఎంఆర్ఎఫ్ జిల్లా నాయకులు నక్క రాజేందర్ మరియు కారోబర్ గంగాధర్ పాల్గొన్నారు లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.