

మద్నూర్ సెప్టెంబర్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో డీజే ఆపరేటర్లు అందరికీ పోలీసువారి హెచ్చరిక సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం డీజే సౌండ్స్ నిషేధం లో ఉన్నాయి కావున డిజి ఆపరేటర్స్ మరియు యజమానులు ఎవ్వరు కూడా చట్టాన్ని ఉల్లంఘించకూడదు చట్టాన్ని ఉల్లంఘించినచో వారిపై తగు చర్య తీసుకోబడును . డిజే బాక్స్ లను ఎవరైనా ప్లే చేసినచో డీజే బాక్స్ లను సీజ్ చేసి యజమానుల పైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడును అని ఎస్సై విజయ్ కొండ తెలిపారు