

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లోని చిన్న రేగడి శివారులో సోయా పంటను పరిశీలించిన బిచ్కుంద వ్యవసాయ అధికారి శ్రీలేఖ, వ్యవసాయ అధికారి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ చిన్న సబ్ రాజు దర్పణం బాలరాజ్ ,సొసైటీ డైరెక్టర్ సంజు, అశోక్ మరియు రైతులు పాల్గొన్నారు