

జనం న్యూస్ సెప్టెంబర్ 5కార్యక్రమంలో AITF నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హరి గారి పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ AITF రాష్ట్ర ప్రెసిడెంట్ రాఘవన్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్ , రాష్ట్ర ప్రతినిధి సభావత్ శ్రీనివాస్ నాయక్ , AITF రాష్ట్ర యువ ప్రతినిధి గోవింద్ , కిషోర్ మొదలుగొన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది