

భజనలతో జెండా ఊపి నిమర్జనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద సెప్టెంబర్ 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బిచ్కుంద పట్టణ కేంద్రం లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే సర్వజనిక్ గణేష్ మండలం వద్ద విగ్నేశ్వరున్ని ప్రత్యేక పూజలు నిర్వహించి భజన తో జెండా ఊపి విగ్నేశ్వరున్ని నిమజ్జన కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, అశోక్ సెట్ శెట్కార్, పట్టణ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, మహిపాతి హన్మాండ్లు సెట్, బస్వారాజ్ పటేల్, మాజీ ఎండోమెంట్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, డాక్టర్ రాజు, హాజీ లక్ష్మణ్, నాల్చర్ శ్రీనివాస్, డాక్టర్ నర్సింలు, బాలరాజ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

