

జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం
త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలు సిద్ధమయ్యాయని నడిగూడెం ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఈ జాబితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపిఒ విజయకుమారి, సూపరిడెంట్ ఇమామ్, జూనియర్ అసిస్టెంట్ అశోక్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.