

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):-
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో మంగళవారం దారుణం చోటు చేసుకొనింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చెల్లిని అన్న దారుణంగా చంపాడు. కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం అన్న ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. చంపిన తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు నిందితుడు యత్నం చేసాడు. పొదిలి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.