Listen to this article

జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఈ రోజు గుంటూరు జిల్లా అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఇటీవల సిడిఎంఏ కమిషనర్ గా నియమితులైన డా సంపత్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ.ఈ సందర్బంగా ఆయన ఏపీ యు ఎఫ్ ఐ డి సి కార్పొరేషన్ పై మాట్లాడారు.//