

జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని కొల్వాయి సింగిల్ విండో వైఎస్ చైర్మన్ ఏనగందుల శ్రీనివాస్ తండ్రి అక్కపెల్లి అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాళ్ళధర్మారం గ్రామానికి చెందిన నాయకులు బర్ల చిన్న రాజేశం తల్లి అనారొగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈకార్యక్రమంలో కేడిడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు మాజీ సర్పంచ్ నల్ల మైహిపాల్ రెడ్డి మారుతి మండల నాయకులు నారపాక రమేష్ రామకీష్టు గంగాధర్ రాంచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
