

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాదు. సిరికొండ మండలం. కొండాపూర్.బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కొండాపూర్ బ్రాంచ్ వారిచే సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బ్యాంక్ మేనేజర్ మల్లేష్ ముషీర్ నగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టేషనరీ వస్తువులు ఇవ్వడం జరిగింది మా ఊరి పాఠశాల విద్యార్థులకు ప్యాడ్స్ మరియు స్టేషనరీ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు బ్యాంక్ మేనేజర్ మల్లేష్ కు. కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ బ్యాంకు సిబ్బంది శ్రావణ్. ప్రణయ్ రవి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్. అదేవిధంగా గ్రామ యువకులు గురుజాల నరేందర్, భూపతి, మోహన్, పీరు తదితరులు పాల్గొన్నారు