

జనంన్యూస్. 19.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో ఉద్యోగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో PH.d పట్టా పొందిన ఫారెస్ట్ అధికారి మలోత్ రాజేందర్ ని సిరికొండ మండల బంజారా నాయకులు సన్మానించారు,ఈ సందర్భంగా బంజారా నాయకులు మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ph.D పట్టా పొందడం హర్షించదగా విషయం అన్నారు ఈ కార్యక్రమంలో aibss మండల ప్రెసిడెంట్ రూప్సింగ్ నాయక్, వర్జన్ తండా గ్రామ శాఖ అధ్యక్షుడు మోజీరామ్, శివరామ నాయక్, బంజారా యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్,FRO రవీందర్ ,DRO గంగారాం, మరియు అటవీ అధికారులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు,