

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పెద్దలకు వైద్యము మరియు టెస్టులు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు డాక్టర్ శ్రీ బి ఆర్ రాజేష్ డాక్టర్ ప్రత్యుష పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు చెబుతున్నారు ఈ మెడికల్ క్యాంపు యొక్క ఉద్దేశం మహిళ ఆరోగ్యం దేశ సౌభాగ్యం అనే నినాదంతో జరిగింది ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన చిలకలూరిపేట రూరల్ సేవ పక్వాడ ప్రోగ్రాం కన్వీనర్ ఉప్పాల భాస్కరరావు ఖ్యఅతిది కొమరవెల్లిపాడు సొసైటి చైర్మన్ కోడే హనుమంతరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ బిజెవైయమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి గుజ్జు మహేష్ చిలకలూరిపేట సేవా పక్వాడ ప్రోగ్రామ్ కన్వీనర్
సింగిరేసు పోలయ్య కోకన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు బిజెవైయమ్ పల్నాడు జిల్లా సెక్రటరీ మండాది ఫణి
టౌన్ మాజి అద్యక్షుడు గడబిడ పుల్లయ్య పాల్గోన్న ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది…