Listen to this article జనంన్యూస్ 20 సెప్టెంబర్ 2025 మేడ్చల్ మల్కాజిగిరి చర్లపల్లి లో గల ఇందిరమ్మ గృహకల్ప కాలనిలో నూతనం ఏర్పడినటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి .తల్లి తండ్రులతో కాలని పెద్దలతో.నూతనంగా ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి ఉపాధ్యాలతో సంతోషాన్ని పంచుకున్నారు.