Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 20

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇలాంటి తయారు చేస్తున్న కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి తన కొడుకు రోజులాగే ప్రతి రోజు స్కూలుకి వెళ్లడం చక్కగా ఆడుకోవడం మంచిగా తన దినచర్య కొనసాగుతుండగా ఒకరోజు ఉదయం లేవగానే తన కొడుకు పెదాలు ఉబ్బటం స్టార్ట్ అయ్యింది వాళ్లకు అర్ధం కావడంలేదు ,సరే అని హాస్పిటల్ కి తీసుకెళ్లి డాక్టర్ కి చూపిస్తే డాక్టర్ చెక్ చేసి 2 రకాల యాంటీ బయోరిక్ మెడిసిన్ రాసిచ్చాడు అయిన తగ్గకపోగా మళ్ళీ 3 డేస్ తరవాత మళ్ళీ చెకప్ కి తీసుకెళ్లారు అప్పుడు యూరిన్, రక్తపరిక్ష ఇలా సాధ్యమైనంత పరీక్షలు చేయించారు…అయినా ఆ బాబుకి వాపు మాత్రం తగ్గటంలేదుకు అయితే తండ్రి తన కొడుకు తింటున్న ఆహారపదార్ధాలమీద అనుమానం వచ్చింది తరచు తన కొడుకు తీసుకునే ఆహార వస్తువులతో #kinder_joy క్రింద ఫొటోలో చూపిన వస్తువు ,ఆ వస్తువును పరిసిలించడం మొదలు పెట్టాడు ,అందులో విచిత్రం ఏమిటనే ఆ బాబు kinder జాయ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్స్ డిక్లేర్ చేశారు kinder joy ఇప్పుడు ఇండియాలో బ్యాన్ చేశారు…దయచేసి పిల్లలు మారం చేసినప్పుడు ఈ వస్తువు పిల్లకు ఇవ్వొద్దని …తన తండ్రి సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నాడు……. జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ,, మాదినం శివప్రసాద్ పేర్ల దశరథ్ మరియు మహమ్మద్ ఫసివుద్దిన్ తండ్రి ఆవేదన