జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండలం బాంబర గ్రామంలో వీధి దీపాలు పట్టపగలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలు దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 24 గంటలు దీపాలు వెలగడం ద్వార ప్రభుత్వానికి కరెంటు బిల్లుల రూపంలో నష్టం జరుగుతుందని ప్రజలు ఆవేప్యాన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు దీపాలు వెలుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


