Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

మార్టూరు మండల మహిళా వెలుగు ఆఫీస్ నందు Nutrition Donation Program ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా sattenpalli ఏరియా ఆసుపత్రి Dental Doctor (Bagya Lakshmi Garu ) మరియు ఈ రోజు FNCDS president మాట్లాడుతూ దీర్ఘ కాలిక వ్యాధులు తో బాధపడుతున్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు.దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం నియమాలు పాటించాలి మరియు ఎలాంటి మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వసాయో అవగాహన కల్పించడం జరిగింది.అంతేకాకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే కమం తప్పకుండా మందులు వాడటం మంచిది అని చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరూ దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడకుండా చూసుకోవాలి అని చెప్పటం జరిగింది.అంతేగాకుండా దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా అవగాహన కల్పించడం జరిగింది.ఈ రోజు FNCDS సంస్థ సహకారంతో దీర్ఘ కాలిక వ్యాధులు తో బాధపడుతున్న 40 మందికి Nutrition kits ను అందించటం జరిగింది….