Listen to this article

జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం:సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి

భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించాడు. ఈ కార్యక్రమములో కరస్పాండెంట్ లిఖిత ఉపాధ్యాయిని లు రత్నమాల, వాణి శ్రీ, దేవికా,కావేరి,రేఖ,అశ్శు ,అరుణ,మనుష తదితరులు పాల్గొన్నారు.