జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి లో ఉన్నటు వంటి రేషన్ షాపు లో సోమవారం ఉదయం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్య క్రమంనిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రేషన్ సక్రమంగా అందించాలని తూకంలో తేడా రాకుండా చూసు కోవాలని 1 తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్ మహేష్ టిడిపి నాయకులు తాటి సుబ్బరాయుడు పసుపులేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు,


