Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని ఎం పి ఓ కార్యక్రమంలో దిరమ్మ ఇల్లు లబ్దిదారులకు తరలించే ఇసుక రవాణా గురించి శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎం పి డి ఓ, ఎ ఫణి చంద్ర అవగాహనా కల్పిస్తూ ఇసుక తరలించే వాహనాలకు లైసెన్స్ కలిగి ఉండాలని కూపన్లు కలిగి ఉండాలని, ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మకూడదని తెలియజేశారు ఇట్టి నియమాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు….