


జనం న్యూస్ జనవరి 29 కాట్రేనికోన: కోనసీమ జిల్లా, ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ తూర్పు రీజనల్ చైర్మన్ అరిగెల వెంకటరామారావు ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్ రాష్ట్ర వారోత్సవాలు పురస్కరించు కు ని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు రోడ్ ప్రమాదాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బద్రి సత్య నారాయణ, ఉండ్రాజవరపు నాగబాబు పాల్గొన్నారు. అనంతరం ఇదే రోజున
ఆంధ్రప్రదేశ్ రోడ్డు సేప్టీ వారోత్సవాల లో బాగంగా ఈరోజు అమలాపురంలో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ గురించిన వివరములు యాక్సిడెంట్స్ గురించిన అవగాహన కల్పించిన అరిగెల వెంకట రామారావు ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్జీవో తూర్పు రీజనల్ చైర్మెన్ కమిటి సభ్యులు ఆటో డ్రయివర్స్